Statistics for ఆంధ్ర జిల్లా పరీక్ష - గుంటూరు

Click here to take the quiz!

General Stats

  • This quiz has been taken 2 times
  • The average score is 15 of 20

Answer Stats

సూచనజవాబు% Correct
రాజధానిగుంటూరు
100%
గుంటూరులో జరిగే 2024లో మహేష్ బాబు నటించిన సినిమా పేరేమిటి?గుంటూరు కారం
100%
ఎన్.టి.ఆర్
100%
బాపట్ల
100%
పల్నాడు
100%
ప్రధాన వ్యవసాయ ఎగుమతులుమిరప
100%
పొగాకు
100%
అత్యధిక జనాభా కలిగిన 2వ నగరంమంగళగిరి
100%
అత్యధిక జనాభా కలిగిన 3వ నగరంతాడేపల్లి
100%
గుంటూరు సరిహద్దులో ఉన్న జిల్లాలుకృష్ణ
100%
1868లో గుంటూరు నగరంలో పియరీ జాన్సెన్ ఏ మూలకాన్ని కనుగొన్నాడు?సౌరము
50%
ఆంధ్రప్రదేశ్ 11వ ముఖ్యమంత్రి; 31 రోజులుతో అత్యంత తక్కువ కాలము పనిచేసిన ముఖ్యమంత్రి.నాదెండ్ల భాస్కరరావు
50%
గుంటూరు నుండి అత్యధికంగా ఎగుమతి అయ్యే మిరప రకం ఏది?గుంటూరు సన్నం
50%
ప్రముఖ హాస్యనటుడు; 1200కు పైగా సినిమాలలో నటించి గిన్నిస్‌ రికార్డు సాధించారు.బ్రహ్మానందం
50%
విజయవాడ దగ్గర ముఖ్యమైన చారిత్రక ప్రదేశం; ఇది ఒక గుహ, దేవాలయాల సమూహం.ఉండవల్లి గుహలు
50%
ప్రముఖ తెలుగు నటి (1934-1981), ఆమె 250పై చిత్రాల్లో నటించి, మిస్సమ్మ, మాయాబజారు, నర్తనశాలతో సహా. ఆమె ముద్దుపేర్లలో ఒకటి "మహానటి."నిశ్శంకర సావిత్రి
50%
ప్రముఖ నటుడు (1943-2022), అతను 350పై సినిమాలలో నటించాడు, గూడాచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజుతో సహా.ఘట్టమనేని కృష్ణ
50%
అత్యంత ప్రముఖ నదికృష్ణా నది
50%
గుంటూరు జిల్లాలో డొక్కల కరువు వల్ల 1,50,000 మనుషులు చనిపోయారు. అది ఏ సంవత్సరంలో మొదలయింది?1832
50%
గుంటూరులో ఎన్ని మండలాలు ఉన్నాయి?18
0%

Score Distribution

Percentile by Number Answered

Percent of People with Each Score

Your Score History

You have not taken this quiz