![](/img/user-photo-library/3a/3a33294efa-235.jpg)
తేడాలు తెలుసుకో
Last updated: June 12, 2024
Report this blog
దోస
దోస కాన ఏమి బాగుంటుంది? ఇది ఒక దక్షిణ భారతదేశ భోజనం. దోసలో చాలా రకాలు ఉన్నాయి. మసాలా దోసని తినొచ్చు, రవ్వ దోసని తిన్నోచు. ఈ కాలంలో కొన్ని పిచ్చి పిచ్చి వాళ్ళు వేరే వేరే రకాలు కనిపెరుతున్నారు.
![](https://jetpunk.b-cdn.net/img/user-photo-library/63/63f99b53df-450.jpg)
శంకువు దోస
ఒక దోస, కానీ ఒక శంకువు
రవ్వ దోస
ఏమి చేసారో తెలీదు, కానీ ఒక రవ్వ దోస మామూలు దోస కాన బాగుంటుంది. ఏమి మార్చుతారు అంటే రవ్వ తో చేస్తారు. కరకరమంటుంది..
రవి
సంస్కృత సూర్యుడు.
రవిసొర్
ఒక పరాసుడు
చపాతీ
![](https://jetpunk.b-cdn.net/img/user-photo-library/02/02ebaeb092-450.jpg)
దీన్ని ఎలా వండాలో నాకు తెలుసు. దీనితో ఏమైనా నంచు తినొచ్చు.
పరోటా
![](https://jetpunk.b-cdn.net/img/user-photo-library/d2/d2e5f76385-450.jpg)
చపాతి కానీ చాలా బాగుంటుంది
ప్వారో
ఇ బెల్జియన్ వాఫౢ గాడు గురుంచి దయచేసి మాట్లాడకు
ఒక పరాసుడు
చిలుక
ఆంగ్లంలో పేఱాట్. పక్షి.
పరోటా, ప్వారో తో సామంతం లేదు.
పూరీ
![](https://jetpunk.b-cdn.net/img/user-photo-library/c8/c8f5116ff2-450.jpg)
చిప్స్ ప్యాకెట్ కన్నా ఎక్కువ గాలి ఉంది.
నాన్
![](https://jetpunk.b-cdn.net/img/user-photo-library/5f/5f0cf5d354-450.jpg)
అగు. సహాయం తీసుకో. ఇది తెలియకపోతే ఎవరు రక్షించలేరు.
నాన్నకు ప్రేమతో?
నాన్ కు ప్రేమతో!
ముగింపు
తేడాలు తెలియకపోతే నువ్వు భారతదేశంలో బతకలేవు. ఇప్పుడు తేడాలు తెలుసుకున్నారా?