తెలుగు JetPunk పరీక్షల పోటీ (మే ౨౦౨౪/2024)

+3

పరీక్షల పోటీ

ఈ సంఘంలో చాలా సభ్యులు ప్రధానంగా మన తెలుగు JetPunk Discord సర్వర్లో మాట్లాడుతారు, కాబట్టి ఈ పోటీలో పాల్గొనాలనుకున్నా, ఈ సంఘంలో సభ్యులతో ఇంకా మాట్లాడాలనుకున్నా, సర్వర్లో కలిస్తే ఇంకా సామర్థ్యంగా సరదాగా సంభాషించచ్చు.

Most of our community members talk mainly in our Telugu JetPunk Discord, so if you'd like to participate in this competition, or talk with other community members more, we can communicate more easily and enjoyably there.

నమస్కారం అందరికి! ఈ నెల ఈ సంఘంలో మొదటి సారి ఒక JetPunk పరీక్షల పోటీ ఉంటుంది. న్యాయాధిపతులుగా Discord సర్వర్లో మంత్రులు, అధికారులు ఉంటాం. ఈ మొదటి పోటీ కోసం "నీరు" అనే విషయం మీద పరీక్షలు చేద్దాం. ఈ నెలలో ఎవరైనా తెలుగులో ఈ విషయం గురించి ఏదైనా పరీక్ష చేసి, దాన్ని పోటీలో పెట్టాలని చెప్తే, జూను‌ మొదటి వారంలో మీ పరీక్షకు ఏమి బహుమానాలు ఇస్తున్నామో చెప్తాం. దీని పట్టి మీకు ఈ సర్వర్లో ప్రత్యేకమైన పాత్రలు ఇస్తాం. ఈ నెలలో ఎన్ని సార్లైనా పోటీ కోసం పరీక్షలు ప్రచురించచ్చు, ప్రతిదాన్ని ప్రత్యేకంగా చూస్తాం. అధికారుల దళంలోనివాళ్ళకూ ఇంకోళ్ళకూ వేరే విభాగాలుంటాయి.

Hello everyone! This month this community will have its first JetPunk quiz competition. The judges will be the Discord admins and mods. The theme of this first edition that we will make quizzes based on will be Water. Anybody who makes a quiz in Telugu about this topic during this month, and asks for it to be entered in the competition, will have their quizzes evaluated and given prizes in the first week of June. You can make as many quizzes as you want for this competition, and we'll look at each one specifically. There will be two different divisions for the mod team and others.

చదివినందుకు మీకు ధన్యవాదం, మీకు ఈ ఉద్దేశమ నచ్చిందని ఆశిస్తున్నాం. మీకు ఏమైనా ప్రశ్నలుంటే దయచేసి అడగండి!

Thank you for reading, and hope you liked this idea. Please ask if you have any questions!

1 Comments
+2
Level 65
May 1, 2024
Very excited!