Statistics for అరబ్బీ నుండి వచ్చిన తెలుగు పదాలు

Click here to take the quiz!

General Stats

  • This quiz has been taken 2 times
  • The average score is 8 of 20

Answer Stats

అంటేపదం% Correct
నేను సిరా తో వ్రాయాలి, ... ఇవండికలం
100%
నాకన్నా మంచి అల్లుడు ... తిరిగిన దొరకదే!దునియా
100%
నుంచోవల్లి, కేవలం ఒక ... కూడా లేదు!కుర్చీ
100%
నిమ్మకాయ తీసుకోకుండా దాని ... రిక్షా కొన్ను.బదులు
50%
నోరు ముయ్యి! నీకు మాట్లాడే ... కూడా లేదు.హక్కు
50%
బజార్లో నేను కూడా ... తెరుస్తాను!దుకాణం
50%
ఏ ...? పంచాంగంలో పెట్టాలితారీఖు
50%
ఓయ్! నా ముందు ...లు చెయ్యబకు!తమాషా
50%
నా ప్రశ్నకు ... ఇవ్వండిజవాబు
50%
లోపల ఏమీ లేదు, అది ...ఖాళీ
50%
నేను అడగలేదు గా? ఎందుకు ...లు ఇస్తున్నారు?సలహా
50%
ఎలా ఉన్నావు? ఏమి ...లు ఉన్నాయా?కబురు
50%
ఉరికి వెళ్లే ముందు ఖైదీ ... భోజనం తినవచ్చు.ఆఖరు
0%
అది జరుగుతుంది, ...!ఖాయం
0%
ఆ ... బాగోదు, ఈ .. తీసుకోవండిరకం
0%
... నీకు ఏమైనా బుఱ్ఱ ఉండ?!అసలు
0%
కానీ అది నా భూమి! నా ... ఉంది!దావా
0%
...లు వద్దు. నేను ఒక్కడినే గెలవాలి.రాజీ
0%
సభ ఆ చట్టంని … చేసిందిరద్దు
0%
నాకు ఒక ... కావాలి, నేరాలు ఆరోపిస్తున్నారువకీలు
0%

Score Distribution

Percentile by Number Answered

Percent of People with Each Score

Your Score History

You have not taken this quiz