thumbnail

పంతొమ్మిదవ శతాబ్దం

పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఈ వ్యక్తులు, ప్రదేశాలు మరియు విషయాలు మీకు తెలుసా?
Quiz by Neodymium
Rate:
Last updated: April 20, 2023
You have not attempted this quiz yet.
First submittedApril 20, 2023
Times taken1
Average score4.8%
Report this quizReport
5:00
సమాధానం ఇక్కడ వ్రాయండి
0
 / 21 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
సంవత్సరం
వివరణ
సమాధానం
౧౮౩౭–౧౯౦౧
ఈ రాణి అరవై నాలుగు సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది
రాణి విక్టోరియా
౧౮౮౯
ఈ మేడ ప్రపంచంలో అత్యెత్తైన మానవ నిర్మిత నిర్మాణం
ఐఫిల్ మేడ
౧౮౭౭
ఈ అవిస్కర్త ఫొనొగ్రఫ్ తయిరిపెర్తరు
థామస్ ఎడిసన్
౧౮౭౩
లెవీ స్ట్రాస్ ఈ కనిపెట్టిన బట్టల రకం
నీల జీన్స్
౧౮౬౯
ఈ కాలువ ఈజిప్టులో పూర్తయింది
సూయజ్ కాలువ
౧౮౬౫
ఈ రాజకీయ నాయకుడు ఒక నాటకశాల లో ఎవరొ హత్య చేశారు
అబ్రహం లింకన్
౧౮౬౫
ఏద్వర్ద్ వ్హ్యంపెర్ ఈ కొండ ఎక్కుతాడు
మేటర్ హార్న్
౧౮౫౭
ఈ దేశంలో దాన్ని వలస రాజ్యం చేస్తున్న దేశం పై పెద్ద విప్లవం జరుగుతుంది
భారతదేశం
౧౮౪౪
"What hath God wrought" ఈ కొత్త సాంకేతికం తో పంపిచ్చిన మొదటి సందేశం
తంతి
౧౮౩౯–౧౮౬౦
ఈ మందు కారణంగా చైనా రెండు యుద్ధాలు చేస్తుంది.
నల్లమందు
౧౮౩౬
ఈ స్వల్పకాలిక గణతంత్రం మెక్సికో నుండి స్వాతంత్ర్యం ప్రకటించింది
టెక్సాస్
౧౮౩౧
ఈ ప్రకృతి శాస్త్రవేత్త ప్రపంచాన్ని పర్యటిస్తాడు
చార్లెస్ డార్విన్
౧౮౨౫
ఈ కాలువ గొప్ప సరస్సులను (అంధ) సముద్రం తో కలుపుతుంది
ఈరీ కాలువ
౧౮౧౬–౧౮౨౮
ఈ వీరుడు-రాజు చాలా జులూ జాతులను సంయోగింస్తాడు
షాకా జులూ
౧౮౨౪
ఈ స్వరకర్త వారి ౧౯వ మరియు చివరి పాటను పూర్తి చేసారు
లుడ్విగ్ వాన్ బీథోవెన్
౧౮౨౪
ఈ కవి యవనదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు చనిపోతాడు
లార్డ్ బైరాన్
౧౮౧౯
ఈ "విమోచకుడు" గ్రాన్ కొలంబియా మొదటి రాష్ట్రపతి అవుతాడు
సిమోన్ బోలివర్
౧౮౧౮
మేరీ షెల్లీ ఈ పుస్తకాన్ని వ్రాస్తుంది
ఫ్రాంకెన్స్టైయిన్
౧౮౧౫
ఈ యుద్ధంతో, నెపోలియన్ ఓడిపోతాడు, .అతను మళ్లీ యుద్ధం చేయడు.
వాటర్లూ యుద్ధం
౧౮౦౪
ఈ దేశం బానిసల విప్లవం తర్వాత స్వతంత్రం గా అవుతుంది
హైతీ
౧౮౦౩
అమెరికా పరాసుదేశం నుండి ఈ భూభాగం కొనుతుంది
లూసియానా
+2
Level 76
Apr 20, 2023
8vadāniki samvatsaramu māyamaindi, ౧౮౫౭ peṭṭu.
+1
Level 65
May 5, 2023
i pariksa thesiko!