thumbnail

అ-బండి ఱ అతిపెద్ద తెలుగు నగరాలు (a-baṃḍi ṟa atipedda telugu nagarālu)

తెలుగులో ప్రతి అక్షరానికి తెలుగు రాష్ట్రాల్లో ఆ అక్షరం తో మొదలయ్యే అతిపెద్ద జనసంఖ్యవున్న నగరం పేరు వ్రాయండి (telugulō prati akṣarāniki telugu rāṣṭrāllō ā akṣaraṃ tō modalayyē atipedda janasaṃkhyavunna nagaraṃ pēru vrāyaṃḍi).
జనగణన పట్టణాలు లెక్కలోకి వస్తాయిగానీ గ్రామాలు రావు (janagaṇana paṭṭaṇālu lekkalōki vastāyigānī grāmālu rāvu)
కొన్ని అక్షరాలకి ఏమీ నగరాలు లేవు, తమాషా విషయం ఏమిటంటే "ఱ"కి కూడా లేవు (konni akṣarālaki ēmī nagarālu lēvu, tamāṣā viṣayaṃ ēmiṭaṃṭē "ṟa"ki kūḍā lēvu)
తెలుగు పేర్లు లేకపోతే వాటి రోమనీకరులు వ్రాయచ్చు, కానీ ఆంగ్ల పేర్లు రావు (telugulō vrāyaṃḍi lēkapōtē vāṭi rōmanīkaraṇalu vrāyaccu, kānī āṃgla pērlu rāvu)
Quiz by TheNatureThread
Rate:
Last updated: November 13, 2023
You have not attempted this quiz yet.
First submittedMarch 14, 2023
Times taken7
Average score35.5%
Report this quizReport
6:00
ఇక్కడ వ్రాయండి (ikkaḍa vrāyaṃḍi)
0
 / 31 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
అక్షరం
జనసంఖ్య (janasaṃkhya)
నగరం (nagaraṃ)
అ (a)
౨.౭౭ లక్షలు (2.67 lakṣalu)
అనంతపురం (anantapuraṃ)
ఆ (ā)
౧.౮౫ లక్షలు (1.85 lakṣalu)
ఆదోని (ādōni)
ఇ (i)
౩౬ వేలు (36 vēlu)
ఇచ్చాపురం (iccāpuraṃ)
ఉ (u)
౩౬ వేలు (36 vēlu)
ఉరవకొండ (uravakoṃḍa)
ఎ (e)
౯౫ వేలు (95 vēlu)
ఎమ్మిగనూరు (emmiganūru)
ఏ (ē)
౨.౧౮ లక్షలు (2.18 lakṣalu)
ఏలూరు (ēlūru)
ఒ (o)
౨.౦౮ లక్షలు (2.08 lakṣalu)
ఒంగోలు (oṃgōlu)
క (ka)
౪.౫౮ లక్షలు (4.58 lakṣalu)
కర్నూలు (karnūlu)
ఖ (kha)
౧.౯౬ లక్షలు (1.96 lakṣalu)
ఖమ్మం (khammaṃ)
గ (ga)
౬.౭౦ లక్షలు (6.70 lakṣalu)
గుంటూరు (guṃṭūru)
ఘ (gha)
౧౯ వేలు (19 vēlu)
ఘట్కేసర్ (ghaṭkēsar)
చ (ca)
౧.౬౧ లక్షలు (1.61 lakṣalu)
చిత్తూరు (cittūru)
జ (ja)
౧.౦౪ లక్షలు (1.04 lakṣalu)
జగిత్యాల (jagityāla)
ట (ṭa)
౨౯ వేలు (29 vēlu)
టెక్కలి (ṭekkali)
డ (ḍa)
౫౯ వేలు (59 vēlu)
డోన్ (ḍōn)
త (ta)
౨.౯౫ లక్షలు (2.95 lakṣalu)
తిరుపతి (tirupati)
ద (da)
౩౦ వేలు (30 vēlu)
దేవరకొండ (dēvarakoṃḍa)
ధ (dha)
౧.౨౨ లక్షలు (1.22 lakṣalu)
ధర్మవరం (dharmavaraṃ)
న (na)
౫.౪౮ లక్షలు (5.48 lakṣalu)
నెల్లూరు (nellūru)
ప (pa)
౧.౬౪ లక్షలు (1.64 lakṣalu)
ప్రొద్దటూరు (proddaṭūru)
ఫ (pha)
౪౬ వేలు (46 vēlu)
ఫరూఖ్నగర్ (pharūkhnagar)
బ (ba)
౭౮ వేలు (78 vēlu)
బోధన్ (bōdhan)
భ (bha)
౧.౪౭ లక్షలు (1.47 lakṣalu)
భీమవరం (bhīmavaraṃ)
మ (ma)
౧.౯౦ లక్షలు (1.90 lakṣalu)
మహబూబ్నగర్ (mahabūbnagar)
య (ya)
౧౫ వేలు (15 vēlu)
యాదగిరిగుట్ట (yādagiriguṭṭa)
ర (ra)
౩.౭౬ లక్షలు (3.76 lakṣalu)
రాజమండ్రి (rājamaṃḍri)
ల (la)
౧౩ వేలు (13 vēlu)
లక్ష్మీదేవిపల్లి (lakṣmīdēvipalli)
వ (va)
౧౭.౨౮ లక్షలు (17.28 lakṣalu)
విశాఖపట్నం (viśākhapaṭnaṃ)
శ (śa)
౧.౩౮ లక్షలు (1.38 lakṣalu)
శ్రీకాకుళం (śrīkākuḷaṃ)
స (sa)
౨.౧౮ లక్షలు (2.18 lakṣalu)
సికింద్రాబాద్ (sikiṃdrābad)
హ (ha)
౬౯.౯౩ లక్షలు (69.93 lakṣalu)
హైదరాబాద్ (haidarābād)
+1
Level 64
Mar 14, 2023
You need to add the unused letters in gray.

Next: Countries and all Indian Cities?

+1
Level 76
Mar 14, 2023
Ade ceyyalanukunnanu kani preview cesinappatiki mayamaipoyayi

Avi Anglamlo Quizmaster kani vallu evaro cesaru, kabatti permissionki adagali

+1
Level 64
May 3, 2023
Bandira*
+1
Level 64
May 3, 2023
Hyderabad is not accepted. Please stop bad romanizations and write the real names
+1
Level 76
May 3, 2023
You mean English names? No, this is a Telugu quiz.
+1
Level 64
Jun 5, 2023
HYDERABAD IS ALSO THE NAME IN TELUGU JUST NOT WRITTEN IN TELUGU,
+1
Level 64
Jun 5, 2023
just remove transliteration completely
+1
Level 76
Jun 5, 2023
saré
+1
Level 64
Nov 13, 2023
ఇంకొంచ సమయం ఇచ్చుతే బాగుందేది