Statistics for సరైన ద్రావిడ భాష నొక్కండి

Click here to take the quiz!

General Stats

  • This quiz has been taken 7 times
  • The average score is 10 of 20

Answer Stats

HintAnswer% Correct
అన్నిటి కంటే కొత్త భాషమలయాళం
80%
అన్నిటి కంటే పాత సాహిత్యమున్నదిఅరవం
80%
హంపి నగరంలో ప్రధాన భాషకర్ణాటం
60%
తెలుగు లిపికి అన్నిటి కంటే పోలిన లిపి వాడేదికర్ణాటం
60%
దక్షిణ-మధ్య శాఖలోకు వచ్చేదితెలుగు
60%
అన్నిటి కంటే ఎక్కువ మందికి మాతృభాషతెలుగు
60%
ద్రావిడ భాషా కుటుంబానికి పేరు ఇచ్చినదిఅరవం
60%
రెండు రాష్ట్రాల్లో అధికారిక భాషైనదితెలుగు
60%
శ్రీలంకలో అధికారికమైనదిఅరవం
60%
"చెన్నపట్నం" లేదా "చెన్నై" అనే పేరు మూలభాషతెలుగు
60%
"హువ్వు", "హుళి" లాంటి మాటలు వాడేదికర్ణాటం
60%
"ఞ్ఞ", "ఙ్ఙ" లాంటి అక్షరాలు సాధారణంగా వాడేదిమలయాళం
40%
దాని సాహిత్యం అన్నిటి కంటే ఎక్కువ జ్ఞానపీఠ పురస్కారాలు పొందినదికర్ణాటం
40%
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కువ మందికి మాతృభాషతెలుగు
40%
అన్నిటి కంటే తక్కువ సంస్కృత పదాలు వాడేదిఅరవం
40%
ఆస్ట్రేలియాలో ఎక్కువ మందికి మాతృభాషఅరవం
40%
బుడతకీచులకు (తర్వాత ఆంగ్లేయులకూ పరాసులకూ) మామిడిపళ్ళకు మాట ఇచ్చినదిమలయాళం
40%
చాళుక్య సామ్రాజ్యానికి అధికారిక భాషకర్ణాటం
20%
అన్నిటి కంటే ఎక్కువ అక్షరాలు వాడేదిమలయాళం
20%
కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఇద్దరి మాతృభాషతెలుగు
0%

Score Distribution

Percentile by Number Answered

Percent of People with Each Score

Your Score History

You have not taken this quiz