Statistics for తేలిక భూగోళశాస్త్రం: నిజమా కాదా?

Click here to take the quiz!

General Stats

  • This quiz has been taken 5 times
  • The average score is 9 of 15

Answer Stats

QuestionAnswer% Correct
చైనా జనసంఖ్య అమెరికా సంయుక్త రాష్ట్రాలదాని కంటే ఎక్కువనిజం
100%
చాద్ అని ఒక దేశం ఉందినిజం
75%
ప్రపంచం లో ఏక్కువ ఎత్తైన పర్వతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉందితప్పు
75%
బ్రజిల్ అధికారిక భాషా స్పానిష్తప్పు
75%
ఈజిప్ట్ ఆఫ్రికా ఉత్తరంలో ఉందినిజం
75%
గ్రీన్లండ్ ద్వీపం మీద ఎక్కువగా అడవులుూ గడ్డినూ ఉంటాయి, కాబట్టి దాని పేరు గ్రీన్లండ్ (ఆంగ్లంలో ఆకుపచ్చ భూమి)తప్పు
50%
పారిస్ నుండి లండన్ వరకు వెళ్ళడానికి విమానాలు మామూలుగా ౫ లేదా ౬ గంటలు తీసుకుంటాయితపపు
50%
కెనడా జెండా మీద మేపుల్ అకు ఉందినిజం
50%
ప్రపంచంలో సగం కంటే ఎక్కువ భాగం మీద నీళ్ళున్నాయినిజం
50%
ముంబాయి (ఇదివరకు బొమ్బే) భారతదేశం రాజధానితప్పు
50%
ఎక్కువ మంది భూమధ్య రేఖ పైన ఉంటారు, దాని కింద కంటేనిజం
50%
ఇరాన్ పేరు నుండి ఓక అక్షరం తేడా తో ఇంకో దేశం పేరు ఉందినిజం
50%
రష్యా వెడల్పు దాని పొడువు కంటే ఎక్కువనిజం
50%
స్కాట్లండ్ ఒక భాగం ఇంగ్లండ్లోతప్పు
50%
కొన్ని సమ్వత్సరాల్లో ఆమెజాన్ పూర్తిగా ఎండిపోతుందితప్పు
25%

Score Distribution

Percentile by Number Answered

Percent of People with Each Score

Your Score History

You have not taken this quiz