thumbnail

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నగరాలు

దక్షిణ భారతదేశంలో ౫౦౦౦౦౦ (500,000) మంది కంటే ఎక్కువతో ఉన్న ౧౮ (18) నగరాలూ ఉన్నాయి. మీరు అన్ని నగరాలు చెప్పగలుగుతారా?
ఈ సమాచారం ౨౦౧౧ భారత జనాభా గణన నించి వచ్చిందీ
Quiz by AntiMatter8192
Rate:
Last updated: November 12, 2023
You have not attempted this quiz yet.
First submittedNovember 11, 2023
Times taken5
Average score61.1%
Report this quizReport
5:00
ఇక్కడ లేఖించండి
0
 / 18 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
జనాభా
నగరం
౮,౪౯౫,౪౯౨/8,495,492
బెంగళూరు
౬,౯౯౩,౨౬౨/6,993,262
హైదరాబాద్
౪,౬౪౬,౭౩౨/4,646,732
చెన్నపట్నం
౧,౭౨౮,౧౨౮/1,728,128
విశాఖపట్నం
౧,౧౪౩,౨౩౨/1,143,232
విజయవాడ
౧,౦౫౦,౭౨౧/1,050,721
కోయంబత్తూరు
౧,౦౧౭,౮౬౫/1,017,865
మదురై
౯౪౩,౭౮౮/943,788
హుబ్బళ్ళి-ధార్వాడ్
౯౨౦,౫౫౦/920,550
మైసూరు
జనాభా
నగరం
౮౪౭,౩౮౭/847,387
తిరుచిరప్పల్లి
౮౨౯,౨౬౭/829,267
సేలం
౭౮౮,౨౭౧/788,271
తిరువనంతపురం
౭౦౪,౫౭౦/704,570
వరంగల్
౬౭౦,౦౭౩/670,073
గుంటూరు
౬౩౩,౫౫౩/633,553
కొచ్చి
౫౫౦,౪౪౦/550,440
కోజికోడ్
౫౪౭,౬౨౧/547,621
నెల్లూరు
౫౪౩,౧౪౭/543,147
గుల్బర్గా
No comments yet