Statistics for పంతొమ్మిదవ శతాబ్దం

Click here to take the quiz!

General Stats

  • This quiz has been taken 1 times
  • The average score is 1 of 21

Answer Stats

సంవత్సరంవివరణసమాధానం% Correct
౧౮౪౪"What hath God wrought" ఈ కొత్త సాంకేతికం తో పంపిచ్చిన మొదటి సందేశంతంతి
100%
౧౮౩౭–౧౯౦౧
ఈ రాణి అరవై నాలుగు సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది
రాణి విక్టోరియా
0%
౧౮౨౫ఈ కాలువ గొప్ప సరస్సులను (అంధ) సముద్రం తో కలుపుతుందిఈరీ కాలువ
0%
౧౮౦౪ఈ దేశం బానిసల విప్లవం తర్వాత స్వతంత్రం గా అవుతుందిహైతీ
0%
౧౮౧౫ఈ యుద్ధంతో, నెపోలియన్ ఓడిపోతాడు, .అతను మళ్లీ యుద్ధం చేయడు.వాటర్లూ యుద్ధం
0%
౧౮౧౮మేరీ షెల్లీ ఈ పుస్తకాన్ని వ్రాస్తుందిఫ్రాంకెన్స్టైయిన్
0%
౧౮౧౯ఈ "విమోచకుడు" గ్రాన్ కొలంబియా మొదటి రాష్ట్రపతి అవుతాడుసిమోన్ బోలివర్
0%
౧౮౨౪ఈ కవి యవనదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు చనిపోతాడులార్డ్ బైరాన్
0%
౧౮౨౪ఈ స్వరకర్త వారి ౧౯వ మరియు చివరి పాటను పూర్తి చేసారులుడ్విగ్ వాన్ బీథోవెన్
0%
౧౮౧౬–౧౮౨౮ఈ వీరుడు-రాజు చాలా జులూ జాతులను సంయోగింస్తాడుషాకా జులూ
0%
౧౮౩౬ఈ స్వల్పకాలిక గణతంత్రం మెక్సికో నుండి స్వాతంత్ర్యం ప్రకటించిందిటెక్సాస్
0%
౧౮౩౧ఈ ప్రకృతి శాస్త్రవేత్త ప్రపంచాన్ని పర్యటిస్తాడుచార్లెస్ డార్విన్
0%
౧౮౮౯ఈ మేడ ప్రపంచంలో అత్యెత్తైన మానవ నిర్మిత నిర్మాణం{ఐఫిల్} మేడ
0%
౧౮౩౯–౧౮౬౦ఈ మందు కారణంగా చైనా రెండు యుద్ధాలు చేస్తుంది.నల్లమందు
0%
౧౮౫౭ఈ దేశంలో దాన్ని వలస రాజ్యం చేస్తున్న దేశం పై పెద్ద విప్లవం జరుగుతుందిభారతదేశం
0%
౧౮౬౫ఏద్వర్ద్ వ్హ్యంపెర్ ఈ కొండ ఎక్కుతాడుమేటర్ హార్న్
0%
౧౮౬౫ఈ రాజకీయ నాయకుడు ఒక నాటకశాల లో ఎవరొ హత్య చేశారుఅబ్రహం లింకన్
0%
౧౮౬౯ఈ కాలువ ఈజిప్టులో పూర్తయిందిసూయజ్ కాలువ
0%
౧౮౭౩లెవీ స్ట్రాస్ ఈ కనిపెట్టిన బట్టల రకంనీల జీన్స్
0%
౧౮౭౭ఈ అవిస్కర్త ఫొనొగ్రఫ్ తయిరిపెర్తరుథామస్ ఎడిసన్
0%
౧౮౦౩అమెరికా పరాసుదేశం నుండి ఈ భూభాగం కొనుతుందిలూసియానా
0%

Score Distribution

Percentile by Number Answered

Percent of People with Each Score

Your Score History

You have not taken this quiz