ఆంధ్ర బిరుదు

+3

బిరుదు అనేది ఏంటి?

ఇది నా మొదటి తెలుగు వ్యాసం! బిరుదు అంటే...

ఇది

నీకు ఎంత తెలుసు అని చూపించతానికి. దీనికోసం, నువ్వు ఇ పరీక్షలు తీసుకోవాలి.

ఆంధ్ర బిరుదు

ఈ బిరుదు ఒక్కరికి వచ్చింది

పరీక్ష అవసరమైన సమాదాలు
పటం మీద ఆంధ్ర జిల్లాల పరీక్ష ౨౦/౨౬ (20/26)
ఆంధ్ర సరిహద్దులు ౬/౬ (6/6)
ఆంధ్ర జిల్లాల ప్రధాన కేంద్రాలు ౨౦/౨౬ (20/26)
ఆంధ్ర జిల్లాలు అతిపెద్ద-అతిచిన్న ౨౦/౨౬ (20/26)
పటం మీద ఆంధ్ర నగరాల పరీక్ష ౧౬/౧౬ (16/16)
నేను ఆంధ్రా ని బుస్కార్ చేసినపుడు, నాకు ఈ చిత్రం కనిపిస్తుంది
+2
Level 76
Jun 5, 2023
అన్ని నావే 💀

కానీ నేను సాధించాను. ఈ బిరుదు చేసినందుకు ధన్యవాదం, ఇంకా చేయి!

+1
Level 65
Jun 5, 2023
నేను ఆంధ్ర గురించి ఏమి పరిక్షలు చేయలేదు
+2
Level 76
Jun 5, 2023
నాకు బిరుదు వచ్చింది, ఎవ్వరికో వచ్చిందని మార్చాలి
+1
Level 65
Jun 5, 2023