అరటిపండు: మీకు ఒక జవాబు

+2

ఎదో ఒక title


తెలుగు వ్యాసంలో ఆంగ్లం పెట్టుతావ? దరిద్రం!

భాషాశాస్త్రం అనేది భాషల గురించి విశ్లేషణ మరియు అధ్యయనం.

చెపింది అంతా నిజమే కానీ మీరు మరియు వ్రాసారు! అభిప్రాయం చెల్లదు!

తెలుగు జెట్పంక్ సమూహంలోని ఎంతో మందికి భాషాశాస్త్రం అంటే ఆసక్తి.

ఆ, చాలావాలుకు ఉంది

కానీ ఈ ఆసక్తి నాలో లేదు.

ఎందుకు బాబు?

ఎందుకంటారా?

ఆ, అన్నాను

ఎందుకంటే నా ఉద్దేశంలో ఇది పనికిరాని విద్య. 

ఆ, అన్నానుభాష గురించి నేర్చుకోవడం అన్నది తప్పని నేను చెప్పను.

ఈ విద్య ముఖ్యమైనది. పదాలు ఏ భాష నుండి వాచ్యాయి, భాష కుటుంబాలు లో ఏమి సంభందాలు ఉన్నాయని తెలుసుకోవడానికి, జాతులు ఎక్కడ నుండి వచ్చాయో, భాషలు ఎలా పుట్టి పెరిగాయో, ఇది చెపుతుంది. 

భాష గురించి నేర్చుకోవడం అన్నది తప్పని నేను చెప్పను.

భాషలకు మేలు ఉంటుంది అని ఎవరు చెప్పలేదు. కానీ భాషాశాస్త్రం చరిత్రం తెలియడానికి ఉపయోగించవచ్చు. రోమానీ వాళ్ళు ఎక్కడ నుండి వలస మొదలుపెట్టారు?

భాషాశాస్త్రంతోనే భారతదేశం నుండి వెళ్లారు అని మాకు తెలుసు. ఇక మనుషులు వలసలు గురుంచి భాషాశాస్త్రం చాల చెపుతుంది. ఈ విద్య తో హిందూ-ఐరోపా వాళ్ళు ఎక్కడికి వెళ్లారు చెపింది. 

ఇంకా మనము రోజూ వదిన పదాలు తెలుసుకోవడం లో చరిత్ర కనిపిస్తుంది. పడవ అనే పదం వ్యాపారులు ఇండోనేసియా నుండి తెచ్చారు. 

జేబు, రోజు, సలహా, అన్ని అరబ్బీ ప్రాంతాలు నుండి వచ్చాయి. రాజు, సంవత్సరం సంస్కృతం నుండి, అగ్గిపుల్ల లో అగ్గి ప్రాకృత నుండి.

భాషాశాస్త్రం పనికిరానిది అయితే చరిత్ర కూడా పనికిరానిది!

కానీ భాషలకు ఏమి మేలు? చనిపోతున్న భాషలను కాపాడింది! అమెజాన్ ప్రాంతాలలో, సంయుక్త రాష్ట్రాల స్థానిక భాషలు ను రక్షించింది, రక్షించకపోతే వాళ్ళ, సంప్రదాయాలు, ఆచారములు, పదాలు ని రాసింది, వాళ్ళ జాతీ మరణం తో వాళ్ళ జాతీయ చరిత్ర ని గాలి లో కలుపోవటం ఆపింది!

వాళ్ళ వెయ్యి  సంవత్సరాల మాటలకూ ఒక అర్థం ఇస్తుంది. 

గజిబిజిగజిబిజి...

ఇదంతా పునరుత్థాన గురించి వ్రాసారు. నిజంగా భాషాశాస్త్రవేత్తలు వివరణత్వంవేత్తలు. అంటే డిస్క్రిప్టివిస్ట్స్. భాషలు ఎలాగైనా పోనిస్తారు. మన పునరుత్థాన గుంరిచి వాళ్ళతో ఏ సంబంధంలేదు.

నా ప్రయత్నాలు లో ఓడిపోయే అవకాశం ఉంటుంది అనేది నాకు తెలుసు. కానీ న భాషలో ఆంగ్లం ఋణ పదాలు వద్దు. అంటే. నువ్వు ఈ విద్య నేర్చుకోలేదు, అందుకేనా ఆంగ్లం ఎన్ని భాషలు దారుణం గా చంపింది అని నీకు తెలుసు. హిబర్న భాష మంచుభాష లాంటి దేశ భాషలు కూడా చంపింది.


మీకు ఒక జవాబు ఉంటే దయచేసి వ్రాయండి. 
Comments
No comments yet