తేడాలు తెలుసుకో
First published: July 16, 2023
Report this blog
దోస
దోస కాన ఏమి బాగుంటుంథి? ఇతి ఒక దక్షిణ భారతదేశ భోజనం. దోసలో చాలా రకాలు ఉన్నాయి. మసాలా దోసని తినొచ్చు, రవ్వ దోసని తిన్నోచు. ఐ కాలంలో కొన్ని పిచ్చి పిచ్చి వాళ్ళు వేరే వేరే రకాలు కనిపెరుతున్నారు.
శంకువు దోస
ఒక దోస, కానీ ఒక శంకువు
రవ్వ దోస
ఏమి చేసారో తెలీదు, కానీ ఒక రవ్వ దోస మామూలు దోస కాన బాగుంటుంది. ఏమి మార్చుతారు అంటే రవ్వ తో చేసుతారు. కరకర గ ఉంటుంది.
రవి
సంస్కృత సూర్యుడు
రవిసొర్
ఒక పరాసుడు
చపాతీ
దీన్ని ఎలా వండాలో నాకు తెలుసు. దీనితో ఏమైనా నంచు తినొచ్చు.
పరోటా
చపాతి కానీ చాలా బాగుంటుంది
ప్వారో
ఇ బెల్జియన్ వాఫౢ గడు గురుంచి దయచేసి మాట్లాడకు
ఒక పరాసుడు
చిలుక
ఆంగ్లంలో పెఱాట్.
పరోటా, ప్వారో తో సామంతం లేతు.
పూరీ
చిప్స్ ప్యాకెట్ కన్నా ఎక్కువ గాలి ఉంథి
నాన్
అగు. సహాయం తీసుకో. ఇతి తెలియకపోతే ఎవరు రక్షించలేరు.
ముగింపు
తేడాలు తెలియకపోతే నువ్వు భారతదేశంలో బతకలేవు. ఉపుడు తేడాలు తెలుసా?