కొత్త అరవం లిపి

+2

అంత చెప్పింది సరదాగా చెప్తున్నాను. లిప్యంతరీకరణ కోసం వాడండి

ఎందుకో, ఏమో

తెలుగువాళ్ళు ప్రపంచం మొత్తం వలస సామ్రాజ్యం చేస్తున్నారు. ఒక రోజు అరవం ప్రదేశము/ప్రాంతం/వలసదేశము గెలిసినపుడు మన వాళ్ళు అరవం భాషలో రాయాలి. 

కానీ...ఇంకో భాష నేర్చుకునే పైన, లిపి ఎందుకు? అరవం ప్రదేశము/ప్రాంతం/వలసదేశము లో మన అధికారులు వాళ్ళ లిపి తెలుగులాగా మార్చేస్తే, ఆ కొత్త అరవం లిపి నేర్చుకుందానికి ఏమి కష్టంగా ఉండదు!

అరవం లిపి 2.0

ఇది అరవం లిప్యంతరీకరణలు, ప్రతిలేఖనలు చేయదానికి పని చేస్తుంది

అచ్చులు:




















ஓ    








హల్లులు:

కుండలీకరణాల్లో అక్షరాలు ఉంటే, ఆ అక్షరం కి ఆ వేరే శబ్దాలు మాట్లాడొచ్చు.

க    

క (ఖ, గ, ఘ, హ)

ங    

ఙ    

ச 

చ (స, శ, ష ఛ, జ, ఝ)

ஞ    


ட    

ట (ఠ, డ, ఢ)

ண    


த    

త (థ, ద, ధ)



ன    

ப    

ప (ఫ, బ, భ)

ம    


ய    


ர    


ற    


ல    

ల    

ள    


ழ    


வ    


గ్రంథ అక్షరాలు:

సంస్క్రితంలో పదాలు రాయడానికి.




க்ஷ

క్ష

చివరటిది నిజం అక్షరం కాదు, మన తెలుగు "క్ష" లాంటింది.

ముఖ్యమైన ధన్యవాదాలు

ప్రకృతిదారం సహాయం లేకుండా ఈ వ్యాసం మీరు చూడవరు! కృతజ్ఞ్యతభావమతో వాడికి ఇది చెప్తున్నాను ("అతనకి" అని అనడానికి ఇంకా నా స్నేహితుడు :) )

No comments yet